కీరదోసతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఎప్పుడు తినడం మంచిదంటే?
Samatha
27 February 2026
కీరదోస ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే దీనిని తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా సమ్మ
ర్లో కీరదోస తినడం వలన అద్భుతమైన లాభాలు ఉన్నాయంట.
కీర దోస
కీరదోస కాయలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి, బరువు తగ్గేందుకు దోహద పడుతుంది.
శరీరం హైడ్రేట్
జీర్ణ క్రియ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యం
కీరదోస తినడం వలన ఇది చర్మానికి సహజ నిగారింపును ఇస్తుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
చర్మ ఆరోగ్యం
కంటి ఆరోగ్యానికి కూడా కీర దోస చాలా మంచిది. దీని ముక్కలను కళ్లపై పెట్టుకోవడం వలన కళ్ల కింద వాపు, నల్ల
టి వలయాలు తగ్గుతాయి.
కంటి ఆరోగ్యం
కీరదోసలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. అందువలన దీనిని తినడం వలన ఎము
కలు బలంగా ఉంటాయి.
విటమిన్స్, మినరల్స్
అధిక రక్తపోటును నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
అధిక రక్తపోటు
డయాబెటీస్ ఉన్నవారు కూడా దీనిని తినడం చాలా మంచిది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా ప్ర
ోత్సహిస్తుంది.
డయాబెటీస్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?
కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..
వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..