కళ్లతోనే చంపేస్తున్న కాయదు.. అబ్బో అందం తట్టుకోవడం కష్టమే..

Samatha

21  February 2026

అందాల ముద్దుగుమ్మ కాయదు లోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అందం, అభినయం ఈ చిన్నదాని సొంతం.

కాయదు లోహర్

చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడుకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా డ్రాగన్ సినిమాతో ఈ బ్యూటీ కెరీర్ టర్న్ అయ్యిందని చెప్పవచ్చు.

తక్కువ సినిమాలు

మగిల్ఫేట్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లూరి సినిమాతో టాలీవుడ్ అభిమానులకు దగ్గరైంది.

మగిల్ఫేట్

అయితే ఈ సినిమాలతో ఈ చిన్నదానికి అంతగా గుర్తింపు రాలేదనే చెప్పాలి. కానీ తర్వాత చేసిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది.

డ్రాగన్ సినిమా

ప్రదీప్ రంగ నాథన్ డ్రాగన్ సినిమాలో ఈ అమ్మడు అందానికి, నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ బ్యూటీ యూత్ లేటెస్ట్ క్రష్ అయిపోయింది.

ప్రదీప్ రంగనాథన్

ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు వరసగా సినిమా అవకాశాలు రావడంతో చేతి నిండా సినిమాలో ఫుల్ బిజీగా గడుపుతుందంట.

వరస సినిమాలు

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది , తన అంద చందాలతో కుర్రకారు మనసుదోచుకుంటూ ఉంటుంది.

సోషల్ మీడియా

తాజాగా ఈ బ్యూటీ పసుపు రంగు చీరలో, తన అందాలతో కుర్రకారును ఆగం చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చీరలో