వీరు బ్రోకలీ తినడం విషంతో సమానం.. జాగ్రత్త పడకపోతే కష్టమే..
Samatha
21 February 2026
బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ప్రతి ఒక్కరూ బ్రోకలీ ఎక్కవ తినడానికి ఇంట్రస్ట్ చూపిస
్తుంటారు.
బ్రోకలీ
బ్రోకలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని ఎవరైతే క్రమం తప్పకుండా తీసుకుంటారో వారికి ఇది చాలా
మేలు చేస్తుంది.
పోషకాలు పుష్కలం
అయితే బ్రోకలీతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ , కొంత మంది బ్రోకలీ తినడం అస్సలే మంచిది కాదంట. వారు ఎవరంటే?
ఆరోగ్య ప్రయోజనాలు
ఎవరు అయితే కడుపు సమస్యలతో బాధపడుతున్నారో, వారు బ్రోకలీ తినడం అస్సలే మంచిది కాదు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీ
ర్ణసమస్యలు అధికం అవుతాయి.
కడుపు సమస్యలు
అదే విధంగా థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారు బ్రోకలీ తినడం వలన ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరుపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంది.
థైరాయిడ్
అలాగే కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కూడా అస్సలే బ్రోకలీ తినకూడదంట. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన కిడ్నీ రాళ్ల స
మస్యలను పెంచుతుంది.
కిడ్నీ సమస్యలు
అలాగే గర్భిణీలు బ్రోకలీ తినే ముందు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే దీనిని మితంగా తీసుకోవాలి. లేకపోతే ఇది జీర్ణవ్యవస్థపై ప్
రభావం చూపుతుంది.
గర్భిణీలు
అదే విధంగా అలర్జీ సమస్యలతో బాధపడే వారు కూడా బ్రోకలీకి ఎంత దూరం ఉంటే, అంత మంచిదని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు, ఇది దురద వంటి సమస్యలను పెంచుతుంది.
అలెర్జీ
అలాగే కొన్ని రకాల మందులు వాడే వారు, ముఖ్యంగా రక్తం పలచబడే మందులు వాడే వారు కూడా బ్రోకలీ అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
కొన్ని మందులు వాడే వారు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : ప్రతి వ్యక్తి ముంగిస నుంచి నేర్చుకోవాల్సింది ఇదే!
జాగ్రత్త.. ఈ సమస్యలున్న వారు కరివేపాకు తినడం యమడేంజర్
దుబాయ్ బంగారం vs భారత్ బంగారం… ఏది మంచిదో తెలుసా?