ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం శుభమా? అశుభమా?

Samatha

23  February 2026

ఇంటి బాల్కనీలోకి పావురాలు రావడం సహజం. చాలా మంది ఇళ్లలోకి పావురాలు వస్తూ పోతూ ఉంటాయి.

పావురాలు

ముఖ్యంగా కొంత మంది ఇంటి బాల్కనీలోకి ఎక్కువగా పావురాలు రావడం, గూడు కట్టుకోవడం, గుడ్లు పెట్టడం  లాంటివి చేస్తుంటాయి.

గుడ్లు పెట్టడం

అయితే ఇంటికి పావురాలు రావడం పై కూడా వాస్తు ప్రభావం ఉంటుందని చెబుతున్నారు పండితులు. అయితే పావురాలు ఇంట్లో గుడ్లు పెట్టడం మంచిదో కాదో, చూద్దాం.

వాస్తు

ఇంటికి పావురాలు రావడం వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచిది. ఎందుకంటే పావురాలు స్వచ్ఛత , శాంతికి చిహ్నం. పావురాలు రావడం వలన అదృష్టం కలిసివస్తుందంట.

అదృష్టం

అయితే ఇంటిలోకి పావురాలు రావడం మంచిదే అయినప్పటికీ ఇవి ఇంటిలో గూడు కట్టుకొని నివసించడం మాత్రం అశుభానికి సంకేతం అంటున్నారు పండితులు.

గూడు కట్టడం

వాస్తు శాస్త్రం ప్రకారం పావురాలు ఇంటిలో స్థిర నివాసం ఏర్పరుచుకోకూడదంట. దీని వలన  ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం అయ్యే ఛాన్స్ ఉంటుందంట.

వాస్తు శాస్త్రం ప్రకారం

ఇక కొంత మంది ఇల్లల్లో పావురాలు గుడ్లు పెడుతుంటాయి. ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు పండితులు. దీని వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయంట.

గుడ్లు పెట్టడం

ముఖ్యంగా ఇంట్లో పావురాలు గుడ్లు పెట్టడం అరిష్టం. దీని వలన అప్పులపాలవ్వడం, అనారోగ్య సమస్యలతో కుటుంబీకులు సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందంట.

దురదృష్టకరం