చాణక్య నీతి : వీరి మధ్య మాట్లాడటం మీకే ప్రమాదకరం!

Samatha

28  February 2026

ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.

చాణక్యుడు

ఆయన చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా? బంధాలు, బంధుత్వాలు, పురుషులు, స్త్రీలు ఇలా ఎన్నో విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

బంధాలు, బంధుత్వాలు

అంతే కాకుండా చాణక్య నీతి పుస్తకం జీవితం, సంబంధాలు, సామాజిక ప్రవర్తనకు సంబంధించిన నియమాల గురించి గొప్పగా వివరిస్తుంది. 

నీతి పుస్తకం

ఇక చాణక్యుడు కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మీకే ప్రమాదకరం అని తెలిపాడు. ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.

మాట్లాడటం

భార్య భర్తలు ఇద్దరూ, ఏ దైనా విషయంపై మాట్లాడుకుంటున్నప్పుడు, వేరే వ్యక్తి వారికి అంతరాయం కలిగించడం చేయకూడదంట.

అంతరాయం

అదే విధంగా బాస్, ఉద్యోగి మధ్య జరిగే అధికారిక సంభాషణలో జోక్యం చేసుకోవడం వలన మీరు చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది.

బాస్, ఉద్యోగి

అంతే కాకుండా గురువులు, పండితుల మధ్య జరిగే సంభాషణలో జోక్యం చేసుకోవడం, అడగకుండా వారి మధ్య మాట్లాడటం వారిని అగౌరవ పరిచినట్లే.

గురువు, పండితులు

ఎప్పుడూ కూడా అనమతి లేకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలో పాలు పంచుకోవడం అస్సలే మంచిది కాదంట.

సంభాషణ