మల్లె చెట్టు బాగా గుబురుగా పూయాలా.. బెస్ట్ టిప్స్ ఇవే!

Samatha

27  February 2026

ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడే పూలల్లో మల్లె పూలు ముందుంటాయి.  ఏ చిన్న శుభకార్యం జరిగా సరే వీటిని పెట్టుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.

ఆడపిల్లలు

ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే మొక్కల్లో మల్లె చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే? ఇది పూలనివ్వడమే కాకుండా, మంచి సువాసనను వెదజల్లుతుంది.

ప్రతి ఒక్కరి ఇంటిలోని మొక్క

అయితే ఇంటిలో ఉండే మల్లె మొక్కల్లో కొన్ని చెట్లు చెట్టు నిండా పూలు పూస్తే, కొన్ని చెట్లకు మాత్రం అసలు మల్లెపువ్వులే పూయవు.

పువ్వులు

కాగా అసలు మల్లె చెట్టు బాగా పువ్వులు పూయాలి అంటే? ఏం చేయాలి? ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పువ్వులు పూసే టిప్స్

మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి లభించే ప్రదేశంలో నాటాలి, ఇది ఎంత సూర్య రశ్మి  ఉంటే అంత ఎక్కువ పూలను ఇస్తుంది.

సూర్యరశ్మి

అదే విధంగా పూలను కోసిన ప్రతి సారి మొక్కను కట్ చేస్తూ ఉండాలి. దీని వలన కొత్త మొగ్గలు ఏర్పడి పూలు బాగా పూస్తాయి.

మొక్కను కట్ చేయడం

మల్లె మొక్కకు అనువైన నేల అవసరం. అంతే కాకుండా, ఆవు పేడ లేతా నిమ్మకాయ నీటి పిచికారీ చేయడం  వలన మొక్క వేపుగా పెరిగి పూలనిస్తుంది.

నేల, ఎరువులు

అంతే కాకుండా ఈ మొక్కలకు నీరు ఎక్కువ అవసరం. కాబట్టి ప్రతి రోజూ తప్పకుండా మొక్కకు సరిపడ నీళ్లు పోయాలి.

సరిపడ నీళ్లు