AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు బ్యాడ్ న్యూస్.. వీరికి ఈ సారి రూ.2 వేలు కట్.. కేంద్రం షాకింగ్ డెసిషన్

పీఎం కిసాన్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అనర్హులుగా తేలిన లబ్దిదారులకు డబ్బులు కట్ చేస్తోంది. త్వరలో కేంద్రం తొలి విడత క్రింద రూ.2 వేలు జమ చేయునుండగా.. దీని కంటే ముందు వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అందుకే నిధుల విడుదల ఆలస్యం అవుతోంది.

Venkatrao Lella
|

Updated on: Mar 05, 2026 | 10:58 AM

Share
కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ నగదును జమ చేసేందుకు సిద్దమవుతోంది. హోలీ సందర్భంగా కేంద్రం రైతుల అకౌంట్లలో జమ చేయాలని భావించింది. కానీ కొన్ని కారణాల వల్ల ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. దీంతో మార్చి నెలాఖర్లోపు వీటిని జమ చేయనుందని తెలుస్తోంది. కేంద్రం నుంచి ఎప్పుడు విడుదల చేస్తామనేది అధికారికంగా ఇంకా ప్రకటన రాలేదు. కానీ ఈ నెలలో ఖచ్చితంగా వస్తాయని తెలుస్తోంది.

1 / 5
అయితే పీఎం కిసాన్ నగదు జమ చేయడంలో ఆలస్యం జరగడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధాన కారణం రీవెరిఫికేషన్ డ్రైవ్‌గా తెలుస్తోంది. నిజమైన లబ్దిదారులకు మాత్రమే డబ్బులు అందేలా కేంద్రం లబ్దిదారుల అర్హతలను పున:పరిశీలిస్తోంది. ఇటీవల లక్షలాది మంది పేర్లను తొలగించిన కేంద్రం.. ఈ ఏడాది తొలి విడతకు ముందే మరోసారి పరిశీలన చేపడుతోంది.

2 / 5
భూమి రికార్డులు అనుసంధానించపోవడం లేదా యాజమాన్యంలో వ్యత్యాసం ఉండటం, మీ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేయకపోవడం, ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించేవారు కూడా లబ్ది పొండటం,  ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రయోజనాలు పొందుతూ ఉండటం వంటి కారణాలతో లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. వీరికి త్వరలో జమ కానున్న రూ.2 వేలు బంద్ కానున్నాయి.

3 / 5
పీఎం కిసాన్ పథకంలో పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడం కోసం కేంద్రం భారీ రీవెరిఫికేషన్ డ్రైవ్ చేపడుతోంది. దీని వల్ల పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాక ప్రభుత్వం నిజమైన అర్హుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2 వేలు జమ చేసేందుకు సన్నద్దమవుతోంది.

4 / 5
ఇక భూమి యాజమాన్య వివరాలను రాష్ట్ర అధికారులు సరిగ్గా ధృవీకరించకపోవడం వల్ల పీఎం కిసాన్ నగదు నిలిచిపోతాయి. దీంతో స్థానిక ఎమ్మార్వో, వ్యవసాయ కార్యాలయానికి వెళ్లి ఈ ప్రాబ్లంను క్లియర్ చేసుకోండి. ఫిబ్రవరి 1,2019 తర్వాత భూమి కొనుగోలు చేసిన రైతులను ప్రత్యేకంగా పరిశీలన చేపడుతున్నారు. ఇక వివరాల్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న డబ్బులు కట్ అయ్యే అవకాశముంది.

5 / 5
Follow Us