అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న AA23 చిత్రంపై సంచలన వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదనేది తాజా అప్డేట్. ఖైదీ తరహాలో పూర్తిస్థాయి యాక్షన్, కథ, ఎమోషన్స్‌తో బన్నీ కెరీర్లోనే ఇది ఓ సరికొత్త ప్రయోగం కానుంది. ఈ షాకింగ్ నిర్ణయం ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.