భార్యకు పంపే డబ్బులపై భర్త ట్యాక్స్ చెల్లించారా..?

Venkatrao Lella

Images: Pinterest

25  July 2026

చాలా మంది తమ భార్యలకు ఇంటి ఖర్చులు, షాపింగ్, అద్దె కోసం డబ్బు పంపిస్తుంటారు. అయితే దీనిపై పన్ను విధిస్తారో లేదో.. మీకు తెలుసా?

ఇంటి ఖర్చులు, రేషన్, పిల్లల చదువు, విద్యుత్ బిల్లు, పనిమనిషి జీతం పేరిట భార్య ఖాతాలోకి మంచి మొత్తంలో డబ్బు చేరుతోంది.

అయితే భార్యకు బదిలీ చేసిన ఈ డబ్బు వల్ల ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసు వచ్చే అవకాశం ఉందా? అని చాలామందిలో డౌట్ ఉంటుంది.

గృహ ఖర్చుల కోసం భార్యకు ఇచ్చే డబ్బుపై ఎలాంటి పన్ను విధించరు. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ పరిధిలోకి వస్తుంది.

భార్యకు ఇచ్చే డబ్బులకు భార్య అప్పటికే ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించి ఉంటాడు. దీంతో ఇబ్బంది ఉండదు.

మీరు మీ ఆదాయంపై ఇప్పటికే పన్ను చెల్లిస్తే మీరు బదిలీ చేసిన డబ్బుపై మళ్లీ పన్ను విధించబడదు. మీరు మీ భార్యకు ఇంటి ఖర్చుల కోసం డబ్బు పంపితే ఐటీ శాఖ నుంచి ఎలాంటి నోటీస్ రాదు.

ఈ రోజుల్లో చిన్న దుకాణం నుండి పెద్ద మాల్ వరకు ప్రతి చోటా చెల్లింపు కోసం క్యూఆర్ కోడ్‌ను ఉపయోగిస్తున్నారు