విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల గ్రాండ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ టాలీవుడ్ జంట విరోష్గా మరోసారి ట్రెండింగ్లో నిలిచింది. ఈ వేడుకలో ప్రత్యేక క్షణాలు, ప్రముఖుల సందడి కనిపించాయి. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.