మాల్దీవుల ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై బీచ్‌ల్లో నో బికినీ.!
భారతీయులకు ఇష్టమైన ప్రయాణ గమ్యస్థానాలలో మాల్దీవులు ఒకటి. విహారయాత్రకు అనువైన ప్రాంతం. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న ఒక అందమైన దేశం. ఇది సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం చాలా మంది భారతీయులు సెలవులు ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులకు వెళ్తారు. మాల్దీవులలోని ఏ బీచ్‌లో మీరు బికినీ ధరించకూడదో తెలుసా?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
