సైకాలజీ ప్రకారం, ప్రేమించినట్లు నటించే వారు వీరే!

Samatha

13 march 2026

ప్రేమించడమే కాదండోయ్, ప్రేమను పొందడం కూడా గొప్ప వరం. అందుకే ప్రేమించడం కంటే, ప్రేమించబడాలి అని చెబుతారు కొందరు.

ప్రేమించబడటం

అయితే ప్రేమలో నిజమైన ప్రేమ, నటించే ప్రేమ రెండు రకాలుగా ఉంటుంది. కొందరు ప్రేమ లేకున్నా, ఎంతో ప్రేమిస్తున్నట్లు నటిస్తుంటారు.

రెండు రకాల ప్రేమ

కాగా, అసలు సైకాలజీ ప్రకారం, ప్రేమించినట్లు నటించేవారు ఎలా ఉంటారు? వారి లక్షణాలు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సైకాలజీ ప్రకారం

ప్రేమించినట్లు నటించే వ్యక్తుల మాటలు అమృతం కంటే తియ్యగా ఉంటాయి. వీరు తనకు మీరంటే ఇష్టం లేకపోయినా, ఎక్కువ ప్రేమను చూపిస్తున్నట్లు మధురమైన మాటలు చెబుతారు.

నటించే వారు మధుమరమైన మాటలు

భావాలను లెక్క చేయకపోవడం,  ప్రేమను నటించే వారు, మీ బాధను విన్నట్లు ప్రయత్నం చేసి, తర్వాత దానిని తేలికగా కొట్టి పారేస్తారు.

భావాలను లెక్క చేయకపోవడం

ఎప్పుడూ ప్రేమిస్తున్నా.. నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పడం కూడా ప్రేమిస్తున్నట్లు నటించడమే.

పదే పదే ప్రేమిస్తున్నా అనడం

మీ విజయం, మీ ఆనందం అంతగా పట్టించుకోరు, మీరు ఏదైనా సాధిస్తే, దాని గురించి వదిలి వేయడం చేస్తుంటారు. ఎప్పుడూ మీ బలహీనతలపైనే  ఆధారపడుతారు.

మీ విజయాలను గౌరవించకపోవడం

చిన్న చిన్న విషయాలకే గొడవ పెట్టుకోవడం కూడా ప్రేమ లేనట్లే అంటున్నారు నిపుణులు. ఇలాంటి వారికి ఎంత దూరం ఉంటే, అంత మంచిదంట.

గొడవలు