బిగ్ బాస్ విన్నర్ లుక్కు మారింది.. హీరోలా మారిన కళ్యాణ్..
Samatha
09 march 2026
తెలుగు రియాలిటీ షో, బిగ్ బాస్ ఫేమ్ కళ్యాణ్ పడాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన బిగ్ బాస్ సీజన్ 9లో తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు.
కళ్యాణ్ పడాల
ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి, తన ఆటతీరు, మంచితనంతో, ఏకంగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ అందుకున్నాడు.
సాధారణ కుటుంబం
ఇండియన్ సోల్జర్‌గా చేసి, చిత్ర పరిశ్రమపై ఇంట్రస్ట్ ఉండటంతో, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో విజయం సాధించ
ి హౌస్‌లోకి అడుగు పెట్టాడు.
ఇండియన్ సోల్డర్
బిగ్ బాస్ సీజన్9లో తన ఆటతీరుతో ప్రతి ఒక్కరి మనసు దోచుకున్నాడు. ఏకంగా టైటిల్ గెలుచుకొని , విన్నర్ అయ్యాడు.
బిగ్ బాస్ సీజన్ 9
ఇక బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ పడాల ఫుల్ బిజీ అయిపోయాడు. వరసగా ఇంటర్వ్యూలు ,పలు షోలలో సందడి చేస్తూ బిజీ బి
జీగా గడిపేస్తున్నాడు.
విన్నర్
ఇక అభిమానుల్లో ఈ కర్రాడికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమాయకంగా కనిపిస్తూనే అందరి మనసు దోచుకున్నాడు..
కుర్రాడి క్రేజ్
ఇక తాజాగా కళ్యాణ్ పడాల అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేశాడు. ఇందులో ఈ కుర్రాడి లుక్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు.
న్యూ లుక్
పర్పుల్ కలర్ సూట్‌లో, అదిరిపోయే లుక్‌లో ఉన్న ఈ ఫొటోస్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా చూడండి ఈ ఫొటోస్
సూట్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆపిల్ పండుతో అద్భుతమైన లాభాలు.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!