రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
Samatha
07 march 2026
టీ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది టీ తాగడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తంటారు. ఉదయం లేచిందంటే చాలు తప్పకుండా టీ తాగుతారు.
టీ
అయితే కొంత మంది ఉదయం మాత్రమే టీ తాగితే ఇంకొంత మంది ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయంలో కూడా టీ తాగుతారు. కానీ ఇలా రాత్రి సమయంలో టీ తాగడం మ
ంచిదికాదంటట.
ఇష్టం
రాత్రి సమయంలో టీ తాగడం వలన అనేక సమస్యలు వస్తాయని చెబతున్నారు ఆరోగ్య నిపుణులు, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
సమస్యలు
రాత్రి సమయంలో టీ తాగడం వలన కెఫిన్ జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి అనేక సమస్యలు వస్త
ాయి.
జీర్ణ సమస్యలు
అదే విధంగా నిద్రలేమి కారణం అవుతుంది. టీలో ఉండే కెఫిన్, నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. దీని వలన నిద్ర లేమి వంటి ఇబ్బందులు తలెత
్తే ఛాన్స్ ఉంది.
నిద్రలేమి
అలాగే కడుపు అసౌకర్యం, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ , ఎసిడిటీ వంటి అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని చెబుతున్నారు నిపుణులు.
కడుపు అసౌకర్యం
కొన్ని సార్లు రాత్రి సమయంలో టీ తాగడం వలన ఇది ఆందోళన, ఒత్తిడి, నీరసం, తెలియని మైకం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంట.
ఆందోళన
రాత్రి పడుకునే ముందు టీ తాగడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్, వికారం వంటి సమస్యలకు కారణం అవుతుంది. ఐరన్ లోపానికి కారణం అవుతు
ందంట.
వికారం, వాంతులు
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : డబ్బు సంపాదించాలనుకుంటున్నారా.. గప్ చుప్‌గా ఈ ట్రిక్స్ తెలుసుకోండి!
వేడి నీరు, చల్లటి నీరు.. ఏ నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదంటే?
పడుకున్నప్పుడే కలలు ఎందుకు వస్తాయో తెలుసా?