ప్రతి ఒక్కరి ఇంటిలో తప్పకుండా బంతి పూల మొక్కలు ఉంటాయి. ఇవి ఇంటికి అందం తీసుకురావడమే కాకుండా వాస్తు ప్రకారం కూడా కలిసి వస్తుంది.
బంతి పూల మొక్కలు
ఇక కొంత మందికి పూర్వీకులు కనిపిస్తే, మరికొంత మందికి మొక్కలు పూలు, తమకు ఇష్టమైన వారు కలలు కనిపించడం జరుగుతుంది.
పూర్వీకులు
అయితే కలలు అనేవి పడుకున్నప్పుడు మాత్రమే వస్తుంటాయి. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కలలు పడుకున్నప్పుడే ఎందుకు వస్తాయో? దాని గురించే తెలుసుకుందాం.
పడుకున్న సమయంలో
కలలు అనేవి పగలు జరిగిన సంఘటనలను ప్రాసెస్ చేసి, వాటిని భద్రపరిచే క్రమంలో వస్తాయంట. ముఖ్యంగా మనం పడుకున్నప్పుడు మెదడు పని చేయడం వలన కలలు వస్తుంటాయి.
పగటి సంఘటనల ప్రాసెస్
ముఖ్యంగా ప్రతి వ్యక్తికి నిద్ర అవసరం. అయితే నిద్రపోతున్న సమయంలో మెదడు మేల్కొని చాలా వేగంగా పని చేస్తుందంట.
నిద్ర అవసరం
మనం రోజు మొత్తం ఏం చూశామో, ఏం నేర్చుకున్నాం, వేటి గురించి ఎక్కువగా ఆలోచించామో, వాటన్నింటిని రాత్రి సమయంలో భద్రపరుస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని జ్ఞాపకాలు కలల రూపంలో వస్తాయి.
మెమోరీస్
కొన్ని రకాల మానసిక సమస్యలు,భయం , ఆందోళన , ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువ ఆలోచించి, భయపడటం. ఇలాంటివి కలల రూపంలో వస్తాయంట.
ఆందోళన ,భయం
అంటే మనం పడుకున్నప్పుడు మాత్రమే మన మెదడు వేగంగా పనిచేస్తుంది. అందుకే ఆ సమయంలోనే కలలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు