చాణక్య నీతి : ఓడి పోయిన తర్వాత అస్సలే చేయకూడని తప్పులు ఇవే!
Samatha
10 march 2026
ఆ చార్య చాణక్యుడు తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఈయన నేటి సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
చాణక్య నీతి
ఆ చార్య చాణక్యుడు తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. ఈయన నేటి సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
నీతి శాస్త్రం
ఇక చాణక్యుడు, ఎవరూ ఎప్పుడూ విజయం సాధించలేరు, కొన్ని సార్లు ఎదురు దెబ్బలు తగలడం కామన్, కానీ ఇలాంటి సమయంలో కొన్ని తప్పులు చేయకూడదు అని హెచ్చరించడం జరిగింది.
సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
తప్పులు
కొన్ని సార్లు మీరు చేసే చిన్న చిన్న తప్పులే, మీ శత్రువులకు బలాన్ని ఇస్తుంది. ఓటమి తర్వాత మీరు ముందుకు సాగాలి తప్ప, అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంట.
సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
శత్రువులు
చాలా మంది ఓడిపోయిన తర్వాత చేసే అది పెద్ద తప్పు, నిరాశ, బలహీనతను బహిరంగంగా వ్యక్త పరచడం, అందువలన ఎప్పుడూ, వీటిని వెల్లడించ కూడదు.
సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
బలహీనతను వ్యక్తపరచడం
అదే విధంగా, ఓటమి తర్వాత ఎప్పుడూ మీ బాధను బహిరంగంగా వ్యక్తపరచకూడదు, ఇది మీ శత్రువుకు సంతోషాన్ని ఇస్తుంది, కాబట్టి చాలా ధైర్యంగా ఉండాలి.
సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
బాధ
ఓడిపోయిన తర్వాత చాలా మంది కోపంలో, బాధలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కాట్టి ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.
తప్పుడు నిర్ణయాలు
ఇక ఓటమి తర్వాత మళ్లీ దాని నుంచి బయటపడటానికి కాస్త సమయం తీసుకోవాలి. తర్వాత దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి.
సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది.