చాణక్య నీతి.. ప్రతి వ్యక్తి గుడ్ల గూబ నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే
Samatha
09 march 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
చాణక్యుడు
అంతే కాకుండా, చాణక్యుడు నేటి సమాజం వారికి ఉపయోగ పడే ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేశాడు.
చాణక్య నీతి
అంతే కాకుండా ఈయన ఒక వ్యక్తి తన జీవితంలో మనుషుల నుంచి మాత్రమే కాకుండా, జంతువులు, పక్షులను చూ
సి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలని చెప్పాడు.
పక్షులు, జంతువులు
ముఖ్యంగా ప్రతి వ్యక్తి గుడ్ల గూబ నుంచి కూడా తప్పకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
గుడ్ల గూబ
చాణక్యుడి ప్రకారం గుడ్ల గూబ, జ్ఞానం, సహనం, సమయ పాలను చిహ్నం. ఇది ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. కానీ ప్రతీ దానిపై అవగాహన తెచ
్చుకుంటుంది.
జ్ఞానం, సహనం
చాణక్యుడు చెప్పేది ఏమిటి అంటే? అనవసరంగా మాట్లాడకండి, మాటల కంటే మౌనం శక్తివంతమైనది, ఇది ప్రతి వ్యక్తికి చాలా సమయాల్లో అవసరం అవుతుం
ది.
మౌనం
గుడ్ల గూబ పగలు మౌనంగా, రాత్రి సమయంలో చాలా చురుకుగా ఉంటుంది, అంటే అన్ని సమయాలు ఒకేలా ఉండవు, సరైన సమయాన్ని గుర్తించినవాడే, గెలుస్తాడు.
సరైన సమయం
దూరదృష్టి కలిగి ఉండండి. గుడ్లగూబ చీకటిలో కూడా స్పష్టంగా చూడగలగదు. అనిశ్చితి, కష్టం, చీకటిలో కూడా స్పష్టమైన దృష్టిని కలిగి ఉండటమే నాయ
కత్వం
దూరదృష్టి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆపిల్ పండుతో అద్భుతమైన లాభాలు.. రోజూ తింటే ఎంత మంచిదో తెలుసా?
రాత్రి సమయంలో టీ తాగుతున్నారా?
రాత్రి త్వరగా నిద్ర పట్టాలి అంటే తప్పక పాటించాల్సిన టిప్స్ ఇవే!