కలలో తమలపాకులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Samatha

09 march 2026

కలలు రావడం సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే ఒకొక్క రికీ ఒక్కో విధమైన కలలు వస్తుంటాయి.

కలలు

కలలో కొంత మందికి పూర్వీకులు, ఇష్ట దైవం కనిపిస్తే, కొంత మందికి పూలు పండ్లు, తమలపాకులు కనిపిస్తాయి.

తమలపాకులు

మరి కలలో తమలపాకులు కనిపించడం మంచిదేనా? దీని గురించి స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శుభమా, అశుభమా

తమలపాకులను పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఇవి శుభానికి ప్రతీక, అందువలన తమలపాకులు కలలో కనిపించడం అదృష్టంమంట.

పూజలో

ఎవరికి అయితే తమలపాకులు కలలో కనిపిస్తాయో, వారికి త్వరలోనే అదృష్టం కలుగుతుందని సంకేతం అంటున్నారు పండితులు.

అదృష్టం

తాంబూలంలో తమలపాకులు కనిపించడం చాలా శుభ ఫలితాలను ఇస్తాయంట. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.

తాంబూలం

ఎవరికి అయితే తమలపాకులు తాంబూలంలో కనిపిస్తాయో, వారికి వివాహం యోగం , వివాహంలో అడ్డంకులు తొలిగిపోయాయని సూచిక.

వివాహయోగం

అదే విధంగా పూజ ప్లేట్‌లో తమలపాకులు కనిపించడం అంటే లక్ష్మీదేవి కటాక్షం కలగడం, దీని వలన సంపద పెరుగుతుందంట.

లక్ష్మీదేవి