చాణక్య నీతి : ఈ నాలుగు సమయాల్లో మహిళలు మౌనంగా ఉండాలి!

Samatha

13 march 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాల గురించి తెలియజేయడం జరిగింది.

ఆచార్య చాణక్యుడు

ముఖ్యంగా నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దానిలో ఎన్నో గొప్ప గొప్ప విషయాల గురించి తెలియజేశారు అవి నేటి తరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి.

నీతి శాస్త్రం

ఇక చాణక్యుడు బంధాలు, బంధుత్వాలు, స్త్రీ, పురుషులు, సమాజంలో ఎలా జీవించాలి? ఇలా చాలా విషయాల గురించి వివరంగా తెలియజేసిన విషయం తెలిసిందే.

బంధాలు, బంధుత్వాలు

అదే విధంగా చాణక్యుడు స్త్రీలు నాలుగు విషయాలలో మౌనం వహించాలని తెలిపాడు. కాగా, ఏ సమయంలో మౌనంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.

స్త్రీలు

భర్త కోపంగా ఉన్న సమయంలో భార్య తప్పనిసరిగా చాలా మౌనంగా ఉండాలి. లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు పెద్ది జరిగే ప్రమాదం ఉంది, ఇది జీవితంపై ప్రభావం చూపుతుంది.

భర్త కోపం

అలాగే, కుటుంబంలోని పెద్దవారు ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్న సమయంలో స్త్రీలు మధ్య మధ్యలో మాట్లాడటం అస్సలే మంచిది కాదంట.

పెద్దవారు మాట్లాడే సమయం

అలాగే ఎవరైనా చాలా బాధలో ఉన్నప్పుడు స్త్రీలు మాట్లాడుతుంటారు. కానీ అలాంటి మ సమయంలో చాలా మౌనంగా ఉండాలి అని చెబుతున్నాడు చాణక్యుడు.

బాధలో ఉన్నప్పుడు

పూజ, యజ్ఞం, హోమం వంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కూడా మాట్లాడటం మంచిది కాదు అని చెబుతున్నాడు చాణక్యుడు.

ధార్మిక కార్యక్రమాల్లో