AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం సెలక్ట్ చేశారు గురూ..!! 7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ హీరోయిన్ ఈ అమ్మడేనట

ఇప్పటివరకు వచ్చిన సినిమాలంటిలో విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సినిమా ఏదైనా ఉంది అంటే టక్కున చెప్పే 7/జి బృందావన్‌ కాలనీ. ఈ సినిమాకు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా క్లాసిక్ హిట్ గా నిలిచింది ఈ మూవీ .

ఏం సెలక్ట్ చేశారు గురూ..!! 7/జి బృందావన్‌ కాలనీ సీక్వెల్ హీరోయిన్ ఈ అమ్మడేనట
7g Brundavan Colony
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2026 | 12:06 PM

Share

కొన్ని సినిమాలు థియేటర్స్ కు మాత్రమే పరిమితం అవుతాయి. మరికొన్ని సినిమాలు మనతోపాటు ట్రావెల్ అవుతాయి. ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.. ముఖ్యంగా ప్రేమ కథలు అలాంటి వాటిలో 7/జి బృందావన్‌ కాలనీ సినిమా ఒకటి. ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, హీరో పాత్ర యువతకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మించారు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ నటించారు. ఇక ఈ సినిమా కథ మన పక్కన ఇంట్లోనో.. లేక మన వీదిలోనో జరిగే స్టోరీలా ఉంటుంది. ఈ సినిమా మొదట్లో ప్రేక్షకులకు అనంతగా ఎక్కలేదు.. ఆ తర్వాత మెల్లగా ప్రేక్షకులను ఆకర్షించింది.

కాగా 7/జి బృందావన్‌ కాలనీ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలన్నీ అభిమానుల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. 2004లో విడుదలైంది 7/జి బృందావన్‌ మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ సినిమాలకు దూరం అయ్యారు. ఇక ఇప్పుడు 7/జి బృందావన్‌ కాలనీ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్. అదే సమయంలో ఈ మూవీపోస్టర్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో హీరో  హీరోయిన్స్ ఎవరు నటిస్తున్నారని ప్రేక్షకులందరూ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మొదటి భాగం విడుదలై పదేళ్ల తర్వాత ఇప్పుడు రెండో భాగం ప్రకటించడం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.తాజాగా విడుదలలైన 7/జి బృందావన్‌ కాలనీ 2 పోస్టర్‌పై దర్శకుడు, సంగీత దర్శకుడు, కెమెరామెన్ పేర్లను మాత్రమే రాశారు. ఈ పోస్టర్‌లో సినిమాలో నటీనటుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. అయితే ఈ సినిమాలో మొదటి భాగంలో నటించిన రవికృష్ణ మరోసారి హీరోగా నటిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా మలయాళ భామ మలయాళంలో ప్రముఖ నటి అనస్వర రాజన్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ ఛాంపియన్ సినిమాతో తెలుగుప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అలాగే రీసెంట్ గా విత్ లవ్ అనే సినిమాతో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు 7/జి బృందావన్‌ కాలనీ 2 నటిస్తుందని అంటున్నారు. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
ముఖంపై అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా?ఇంట్లోనే చెక్ పెట్టండిలా..!
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్లలేదు..
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
శనగపిండి, ఉల్లిపాయతో ఇలా వండి తింటే చపాతీ, పూరిల్లోకి పర్ఫెక్ట్
5నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో ఫుల్ ఎనర్జీ!
5నిమిషాల్లో సూపర్ బ్రేక్‌ఫాస్ట్‌.. ప్రోటీన్ల గనితో ఫుల్ ఎనర్జీ!
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే?
భూముల రేట్లు డబుల్.. నేటి నుంచే అమల్లోకి.. ఎక్కడ ఎంత పెరిగిందంటే?
తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఇది కదా కమ్‌బ్యాక్ అంటే..!
తొలి ఓవర్‌లోనే 3 వికెట్లు.. ఇది కదా కమ్‌బ్యాక్ అంటే..!
అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే..
షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే అరికెల పాయసం
షుగర్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినే అరికెల పాయసం
కొంతమంది రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు..
కొంతమంది రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు..