AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఈ ఏడాదే ముహూర్తం.. అనుష్క పెళ్లాడేది ఎవరినంటే..

అనుష్క శెట్టి టాలీవుడ్ లో టాప్ హీరోగా కొన్నేళ్లు రాణించింది ఈ అమ్మడు.. అప్పట్లో ఎక్కడ చూసిన అనుష్క పేరే వినిపించేది. ఏ స్టార్ హీరో సినిమా చూసిన అనుష్కనే హీరోయిన్ గా ఉండేది. అంతలా క్రేజ్ సొంతం చేసుకుంది .

ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్..! ఈ ఏడాదే ముహూర్తం.. అనుష్క పెళ్లాడేది ఎవరినంటే..
Anushka
Rajeev Rayala
|

Updated on: Mar 13, 2026 | 12:05 PM

Share

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది అనుష్క. ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా అనుష్క ప్లేస్ ను రీప్లేస్ చేయలేరు. తెలుగు ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మేపించింది అనుష్క. సూపర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క.. తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయింది. కొద్దీ కాలంలోనే అనుష్క పేరు మారుమ్రోగింది. ఏ సినిమా చూసినా అనుష్కనే హీరోయిన్ గా కనిపించేది. కాగా ఈ మధ్య కాలంలో అనుష్క సినిమాలు తగ్గించింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఏడాదికి ఒకటి రెండు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే చాలా కాలంగా అనుష్క పెళ్లి గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అనుష్క పెళ్లి గురించి గతంలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. ఓ డాక్టర్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతుందని గతంలో వార్తలు వినిపించాయి. అలాగే ఓ స్టార్ హీరోతో అనుష్క పెళ్లి అంటూ కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అనుష్క పెళ్లి గురించి రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈఏడాది అనుష్క పెళ్లి గ్యారెంటీ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అనుష్క వయసు ప్రస్తుతం 44ఏళ్లు.. ఇప్పుడు అనుష్క పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇంట్లో పెళ్లి ఒత్తిడి పెరగడంతో అనుష్క పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వినిపిస్తుంది. అనుష్క కుటుంబానికి దగ్గర బందువైన వ్యాపారవేత్తతో  అనుష్క పెళ్లి జరగబోతుందని టాక్ వినిపిస్తుంది. ఇరు కుటుంబాలు అంగీకారాలు కూడా జరిగిపోయాయని. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని అంటున్నారు. గత కొంతకాలంగా అనుష్క సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంతో దృష్టి పెడుతున్నారు. అనుష్క చివరిగా ఘాటీ అనే సినిమాలో నటించింది. అలాగే  మలయాళంలో ప్రతిష్టాత్మక పీరియడ్ డ్రామా ‘కథనార్’ చిత్రంలోనూ ఆమె నటిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
డ్రైవింగ్ లైసెన్స్ పోయిందా..? ఆన్‌లైన్‌లో డూప్లికేట్ కార్డు ఇలా..
డ్రైవింగ్ లైసెన్స్ పోయిందా..? ఆన్‌లైన్‌లో డూప్లికేట్ కార్డు ఇలా..
బుమ్రా, హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌పై వీడని సస్పెన్స్‌..?
బుమ్రా, హార్దిక్‌ పాండ్యా ఫిట్‌నెస్‌పై వీడని సస్పెన్స్‌..?
పిడికెడు తింటే చాలు.. కళ్ళ జోడుకు గుడ్ బై చెప్పే కంటి చూపు..
పిడికెడు తింటే చాలు.. కళ్ళ జోడుకు గుడ్ బై చెప్పే కంటి చూపు..
పాల ప్యాకెట్ల రంగుల వెనుక ఇంత అర్థం ఉంటుందా? ఏ పాలు మంచివి?
పాల ప్యాకెట్ల రంగుల వెనుక ఇంత అర్థం ఉంటుందా? ఏ పాలు మంచివి?
మటన్ ముక్క నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందే..
మటన్ ముక్క నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందే..
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో‘ఆపరేషన్ మిడ్‌నైట్ గోల్డ్‌స్ట్రైక్’..!
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో‘ఆపరేషన్ మిడ్‌నైట్ గోల్డ్‌స్ట్రైక్’..!
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ షాక్!
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు భారీ షాక్!
ఇక ప్యాకేజ్డ్ ఫుడ్‌పై రెడ్‌ కలర్‌ లేబుల్‌.. ఇది ఎందుకో తెలుసా?
ఇక ప్యాకేజ్డ్ ఫుడ్‌పై రెడ్‌ కలర్‌ లేబుల్‌.. ఇది ఎందుకో తెలుసా?
తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు
తప్పు చేశారు గంభీర్.. ఆ ఒక్కడికి చోటిచ్చి ఉంటే ఈజీగా గెలిచేవాళ్లు
ఇలా చేస్తే ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ.. ఈ మిస్టేక్స్ అస్సలు..
ఇలా చేస్తే ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ.. ఈ మిస్టేక్స్ అస్సలు..