AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ రాశిలో గ్రహణ యోగం.. వీరికి పాపపు ఘడియలు ఆరంభం!

కుంభ రాశిలో చాలా సంవత్సరాల తర్వాత గ్రహణ యోగం ఏర్పడ నుంది. దీని వలన 12 రాశులలో నాలుగు రాశుల వారికి అనేక సమస్యలు ఏర్పడతాయి. రాహు, సూర్య గ్రహాల సంయోగం కారణంగా గ్రహణ యోగం ఏర్పడుతుంది. కాగా, దీని ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 12, 2026 | 9:33 AM

Share
ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు, అయితే ఇప్పటికే కుంభ రాశిలో రాహు, బుధ, శుక్ర గ్రహాలు ఉన్నాయి. రాహువు, సూర్యుడు శత్రు గ్రహాలు. ఈ రెండు సంయోగం చెందడం అశుభ కరం, దీనిని గ్రహణ యోగం అంటారు.  ఈ గ్రహణ యోగం కొన్ని రాశుల వారికి అనేక సమస్యలను తీసుకొస్తుంది. ముఖ్యంగా ప్రతి క్షణం వీరికి అవమానకర సంఘటనలే ఎదురు అవుతాయి. అందుకే  ఈ సమయాన్ని పాపపు ఘడియలు అని అంటారు. అయితే ఈ సమయంలో నాలుగు రాశుల వారు తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు పండితులు.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశిలోనే గ్రహణ యోగం ఏర్పడుతుంది. కాబట్టి వీరికి కూడా ఇది చెడు ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వీరిపై శని చెడు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. బంధువుల నుంచి వ్యతిరేకత ఏర్పడుతుంది. ఆరోగ్యం కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంది.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి గ్రహణ యోగం వలన అనేక సమస్యలు ఎదురు అవుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి, శారీరక శ్రమ పెరుగుతుంది. అంతేకాకుండా బంధువులతో తగాదాలు కూడా రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

3 / 5
వృషభ రాశి : రాహువు, సూర్య గ్రహ సంయోగం వలన ఏర్పడే గ్రహణ యోగం వలన వృషభ రాశి వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా చెడు వార్తలు వింటారు. అనుకోకుండా ఒక సమస్య తర్వాత మరో సమస్య వచ్చి పడుతుంటాయి. ఒత్తిడి పెరుగుతుంది. అనేక సమస్యలు చుట్టుముడుతాయి.

4 / 5
తుల రాశి : తుల రాశి వారు ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు అధికం అవుతారు. చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది.

5 / 5
Follow Us
ముచ్చింతల్‌ విష్ణు సహస్రనామ పారాయణానికి గిన్నిస్ రికార్డ్

ఫంక్షన్లలో విందుకు ముందు కీరా, క్యారెట్ ఎందుకు పెడతారో తెలుసా?

కార్తీక‌మాసంలో 30 రోజులు నాన్‌వెజ్ మానేస్తే శరీరంలో జరిగే మార్పు

తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఆర్యవీర్ సెహ్వాగ్

చలికాలంలో కళ్లలో మంట, దురదకు అసలు కారణం ఇదే.. ఈ తప్పులు చేయకండి!

కుటుంబ కలహాలు .. భర్త ఊరెళ్లి తిరిగొచ్చేలోపే భార్య..

అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
చలికి పెదాలు పగిలిపోతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో సాఫ్ట్‌ అవుతాయి

మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా..? డిసెంబర్ 31 వరకు ఛాన్స్..

ఇడ్లీలు, పూరీలు వదిలేయండి..15 నిమిషాల్లో చేసుకునే హెల్తీ ఫుడ్ ఇది