Tech Tips: మీ ఫోన్‌లో ఈ 3 యాప్స్ ఉన్నాయా? డేటా లీక్ చేస్తాయి.. జాగ్రత్త!
Tech Tips: కొన్ని యాప్స్ మీ మొబైల్లో ఇన్‌స్టాల్ చేసినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. అవి మీ డేటాను లీక్ చేస్తాయి. అందుకే ఏది పడితే ఆ యాప్స్‌ను మొబైల్‌లో వేయకపోవడం మంచిది. ఈ మూడు యాప్స్ మీ మొబైల్‌లో ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. మీ మొబైల్‌లో ఉంటే డిలీట్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
