ఆ దేశం ఇంటర్నెట్ చాలా స్పీడ్.. నిమిషాల్లో మూవీ డౌన్లోడ్..

Prudvi Battula 

Images: Pinterest

29 November 2025

ప్రస్తుతం మెరుగుపడుతున్న సాంకేతిక రంగంలో, ఇంటర్నెట్ నేడు మొత్తం ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనదిగా మారిందనే చెప్పాలి.

ఇంటర్నెట్

ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించడం అసాధ్యం. నేడు ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించబడి ఉంది.

ఊహించడం అసాధ్యం

ప్రస్తతం ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు కూడా జీవించలేని పరిస్థితి. ఇది వ్యాపారం, ఉద్యోగాలు, వాణిజ్యం, విద్య, ఉపాధిని నిర్వహించే ప్రపంచ నెట్‌వర్క్.

అన్ని రంగాల్లో

ప్రపంచంలో ఏ దేశం అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని కలిగి ఉందనే ప్రశ్న మనలో చాలామందికి వచ్చే ఉంటుంది.

వేగవంతమైన ఇంటర్నెట్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ కలిగిన దేశంగా UAE (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) మొదటి స్థానంలో ఉంది.

UAE

UAE వేగవంతమైన ప్రపంచ స్థాయి ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. యుఎఇలో సగటు ఇంటర్నెట్ వేగం 442 Mbpsగా ఉంది.

442 Mbps

ఇస్లాం దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‎లో చాలా మందికి ఇంటర్నెట్, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులో ఉంది.

ఇంటర్నెట్, మొబైల్ బ్రాడ్‌బ్యాండ్

యుఎఇలో విస్తృతమైన యాక్సెస్, అధిక వేగం ఇంటర్నెట్ ఈ-కామర్స్, ఫిన్‌టెక్, ఇతర పరిశ్రమల వృద్ధికి ఆజ్యం పోశాయి.

ఈ-కామర్స్, ఫిన్‌టెక్, ఇతర పరిశ్రమల వృద్ధికి