Post Office: ఈ స్కీమ్‌లో నెలకు రూ.1,000 పెట్టుబడిపై ఎంత రాబడి లభిస్తుందో తెలుసా?
Post Office Scheme: మీరు మంచి రాబడిని కోరుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. పోస్టాఫీసులలో రకరకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి అందించే స్కీమ్‌లు ఎన్నో ఉన్నాయి. వాటిలో మీరు నెలవారీగా పెట్టుబడి పెట్టినట్లయితే మెచ్యూరిటీ సమయానికి మంచి రాబడి పొందవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
