Gautham Ghattamaneni: దూకుడు చూపిస్తున్న మహేష్ వారసుడు.. టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు
టాలీవుడ్‌లో తదుపరి తరం వారసుల అరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ, పవన్ వారసుడు అకీరాలతో పాటు మహేశ్ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని ఎంట్రీపై చర్చ జరుగుతోంది. షార్ట్ ఫిల్మ్స్, యాక్టింగ్ కోర్సులతో గౌతమ్ దూకుడు చూపుతూ, వెండితెర అరంగేట్రానికి సిద్ధమవుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో తదుపరి తరం వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కల్యాణ్ వారసుడు అకీరా, సూపర్ స్టార్ మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఘట్టమనేని వెండితెర అరంగేట్రం గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ వారసుల ఎంట్రీ అతి త్వరలో ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఏ ఒక్కరి సినిమా కూడా అధికారికంగా పట్టాలెక్కలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: చెర్రీ కోసం రెండు కథలు.. క్లారిటీ వచ్చినట్టేనా
Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్ లాటిన్
Samantha: సల్మాన్‌తో సామ్.. ఇంతకీ రోల్ ఏంటి ??
ఎగ్జిబిటర్ VS ప్రొడ్యూసర్స్ థియేటర్ల బంద్ దిశగా లొల్లి
Rajendra Prasad: మా నటుడిని కించపరుస్తారా.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాల్సిందే
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

