AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ లేకుండా కట్టెల పొయ్యిమీద చేసుకునే అదిరిపోయే టిఫిన్స్ ఇవే!

ప్రతి ఇంటిలో తప్పక ఉండాల్సిన వాటిలో ఎల్‌పీజీ గ్యాస్ ఒకటి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా, ఇంధనం, చమురు, ఎల్ పీజీ గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో చాలా మంది ఎల్ పీజీ గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే గ్యాస్ లేకపోయినా సరే, కట్టెల పొయ్యి మీద చాలా సులభంగా కొన్ని రకాల టిఫిన్స్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Mar 14, 2026 | 9:23 AM

Share
మరమరాల ఉప్మా : దీనిని కట్టకట్టెల పొయ్యి మీద చాలా సులభంగా చేసుకోవచ్చును. కేవలం పది, పదిహేను నిమిషాల్లో ఈ టిఫిన్ రెడీ చేసుకోవచ్చును. పిల్లల లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే బెస్ట్ టిఫిన్ ఇది.

1 / 5
చపాతీ : చపాతీ కూడా కట్టెల పొయ్యి మీద చాలా త్వరగా చేసుకోవచ్చును. దీని కోసం మీరు ముందుగా చపాతీలను తయారు చేసుకొని, కట్టెలపొయ్యి పై వెంట వెంటనే కేవలం 15 నిమిషాల్లో చపాతీలన్నీ కాల్చుకోవచ్చు.

2 / 5
పూరీ  : చాలా సులభం త్వరగా కట్టెల పొయ్యి మీద చేసుకునే టిఫిన్స్‌లలో పూరీలు కూడా ఒకటి. కేవలం పదినిమిషాల్లో పూరీలను కట్టెల పొయ్యిపై చాలా సులభంగా తయారు చేసుకోవచ్చును.

3 / 5
ఇడ్లీ : కట్టెల పొయ్యిపై ఇడ్లీ చాలా త్వరగా అవుతుంది. పొయ్యి మంట పెట్టి, ఇడ్లీ పాత్ర పెట్టి, కేవలం పదినిమిషాల్లోనే ఇడ్లీలు ఉడికిపోతాయి. చాలా త్వరగా చేసుకునే టిఫిన్స్‌లో ఇదొక్కటి.

4 / 5
ఓట్స్ : కట్టెల పొయ్యిపై ఓట్స్ చాలా సులభంగా, త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చును. కేవలం పదినిమిషాల్లో పిల్లల లంచ్ బాక్స్‌లోకి అదిరిపోయే ఓట్స్ రెడీ అయిపోతుంది.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..