AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుధుడి సంచారం.. వీరికి పట్టింది బంగారమే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు, సంచారానికి చాలా ప్రత్యేక, ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని గ్రహాలు నెలకు ఒకసారి లేదా ఆరు నెలలు సంవత్సరానికి ఒకసారి సంచారం చేస్తుంటాయి. అయిం తే అతి త్వరలో బుధ గ్రహం సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది.

Samatha J
|

Updated on: Nov 26, 2026 | 12:55 PM

Share
బుధ గ్రహం సంచారం చేయనుంది. బుధుడి సంచారం 12 రాశులపై ప్రభావం చూపుతుంది. దీంతో ఇది నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరుస్తుంది. కాగా, బుధ సంచారం వలన ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మకర రాశి : ఈ సమయంలో మీకు మాటే బలం అవుతుంది. ఇంటర్వ్యూలు, మీటింగ్స్ లో మీరు చెప్పిన మాటకి మంచి విలువ వస్తుంది. చాలా రోజుల నుంచి ఆగిపోయిన డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి, పై అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ వస్తాయి. విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు వచ్చే ఛాన్స్ ఉంది.

2 / 5
మీన రాశి : మీకు ఇది అదృష్ట సమయం అని చెప్పాలి. ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు తగ్గి, ప్రేమ పెరుగుతుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. పాత అప్పులు తీర్చేస్తారు. కొత్త ఇల్లు, వాహనం కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వస్తుంది.

3 / 5
మేష రాశి : మీ ధైర్యం, మీ తెలివితేటలు ఇప్పుడు మీకు బాగా కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే అది తిరిగి వస్తుంది. స్నేహితుల వల్ల మంచి లాభం కలుగుతుంది. ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. ఏ పని మొదలుపెట్టినా విజయం మీదే అవుతుంది.

4 / 5
మిథున రాశి : బుధుడు మీ రాశికి అధిపతి కాబట్టి, మీకు ఈ సంచారం డబుల్ లాభం ఇస్తుంది. మీ ఆలోచనలు చాలా క్లియర్ గా ఉంటాయి. ఏ పని చేసినా తొందరగా పూర్తి అవుతుంది. రచయితలు, టీచర్లు, మీడియా, వ్యాపారం చేసే వారికి మంచి గుర్తింపు వస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. చిన్న చిన్న ప్రయాణాలు లాభాన్ని తెస్తాయి. డబ్బు విషయంలో ఇంతకు ముందు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.

5 / 5
Follow Us