ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. ఈ జిల్లాలకు వర్షసూచన!
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు, పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
