Cinema : ఏం సినిమా మావ ఇది.. ఓటీటీలో దుమ్మురేపుతున్న 8 ఎపిసోడ్స్.. చూస్తే మెంటలెక్కిపోద్ది..
ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు తెగ ట్రెండ్ అవుతుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ తెగ వైరలవుతుంది. కేవలం 8 ఎపిసోడ్స్.. కానీ ట్విస్టులు, సస్పెన్స్ తో జనాలను కట్టిపడేస్తుంది. ఇంతకీ ఈ సిరీస్ పేరెంటో తెలుసుకుందామా. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న 8 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
