పుల్కాలు మెత్తగా, చక్కగా పొంగాలంటే ఈ చిట్కాలతో.. ప్రతిసారీ పర్ఫెక్ట్‌గా..
పుల్కాలు చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, కొందరికి మెత్తటి, పొంగే పుల్కాలను తయారు చేయడం ఒక సవాలుగా అనిపిస్తుంది. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే మీరు కూడా ఈజీగా.. పరిపూర్ణమైన పుల్కాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పుల్కాలకు మెత్తగా రావాలంటే పిండిని సరిగ్గా కలుపుకోవడం చాలా ముఖ్యం. ముందుగా, ఒక మిక్సింగ్ బౌల్‌ను తీసుకొని, అందులో ఒక కప్పు గోధుమపిండిని వేయండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
