ప్రతి రోజూ వీటిని నమిలి తింటే.. జెట్ స్పీడ్‎తో ఆ సమస్యలు మాయం 

Prasanna Yadla

25  November 2026

Pic credit - Pinterest

ఓట్స్‌ ను చాలా మంది చిన్న చూపు చూస్తారు కానీ వీటి లాభాలు తెలిస్తే అసలు వదలరు మన ఆరోగ్యానికి అంత మేలు చేస్తాయి

ఓట్స్‌

ఇంకా దీనిలో ఉండే  ఫైబర్ జీర్ణక్రియ పని తీరును  మెరుగుపరిచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది 

జీర్ణక్రియ పని తీరు

ఇంకా ఈ ఓట్స్‌లోని బీటా గ్లూకాన్ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది

బీటా గ్లూకాన్ 

అలాగే బ్లడ్ లో షుగర్ లెవెల్స్  ఒక్కసారిగా పెరగకుండా దీనిని నియంత్రించడంలో ఈ ఓట్స్‌ హెల్ప్ అవుతాయి

బ్లడ్ లో షుగర్ లెవెల్స్ 

అలాగే ఈ ఓట్స్‌లో మన శరీరానికి కావాల్సిన  పోషకాలు ఉంటాయి ఇవి  గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి 

 గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి 

ఇంకా దీనిలో ఉండే ప్రోటీన్, మెగ్నీషియం కండరాలు, శరీర పనితీరును కూడా మెరుగుపరస్తుంది

 శరీర పనితీరు

ఇంకా ఈ ఓట్స్‌లో ఉండే  యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి ఇవి కాపాడుతాయి

యాంటీఆక్సిడెంట్లు

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్