కూరల్లో కరివేపాకు ఎందుకు వేస్తారో తెలుసా?
samatha
24 November 2026
Pic credit - Pinterest
కరివేపాకు తెలియని వారు ఎవరుంటారు. ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే వాటిలో కరివేపాకు తప్పక ఉంటుంది. ఎందుకంటే దీనిని వంటల్లో ఎక్కు
వగా ఉపయోగిస్తారు.
కరివేపాకు
అయితే చాలా వరకు కరివేపాకును సాంబర్, రసం చేసినప్పుడు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొంత మంది కర్రీల్లో కూడా కరివేపాకు వేస్తుంటారు.
సాంబార్, రసం
ఇంకొంత మంది అయితే కరివేపాకుతో కారం పొడి, కరివేపాకు లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకొని తింటారు. ఎందుకు అంటే? కరివేపాకు తినడం వలన బోలెడు లా
భాలు ఉన్నాయి.
పొడి, లడ్డూలు
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు కూరల్లో కరివేపాకు ఎందుకు వేస్తారో, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం పదండి.
కూరల్లో ఎందుకు వేస్తారు
కూరల్లో కరివేపాకు వేయడం కేవలం వాసన కోసం కాదు, అది కూరకి ఒక ప్రత్యేకమైన రుచిని తీసుకొస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా
మేలు చేస్తుంది.
వాసన, రుచి, ఆరోగ్యం
జీర్ణక్రియ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది, అందుకే దీనిని కూరల్లో తప్పకుండా వేస్తుంటార
ు.
జీర్ణక్రియ ఆరోగ్యం
కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది, అలాగే ఇందులో ఉండే ఐరన్, కాల్షియం రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
రక్తంలో చక్కెర స్థాయిలు
అంతే కాకుండా కరివేపాకు కళ్లు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు వేగంగా ఒత్తుగా పెరగడానికి, కంటి చూపు మెరుపడటానికి కూరల్లో
కరివేపాకు ఉపయోగిస్తారు
జుట్టు వేగంగా పెరగడం
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : శత్రువును ఓడించాలంటే ఈ చిట్కాలు పాటించండి.
పగలంతా చెట్టులా నటించి.. రాత్రి అయితే దెయ్యంలా మారే పక్షి తెలుసా?
కార్తీక మాసంలో తప్పక వెలిగించాల్సిన 8 దీపాలు ఇవే!