ఈ ముళ్ల మొక్క కాయలు తింటున్నారా? మీరు ఇవి తెలుసుకోవాల్సిందే
Prasanna Yadla
25 November 2026
Pic credit - Pinterest
ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది దీని వలన రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మెరుగుపడుతుంది.
విటమిన్ సి
ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను కూడా మెరుగుపరిచి మలబద్ధకానికి ఇది చెక్ పెడుతుంది
మలబద్ధకానికి ఇది చెక్
ఇంకా ఈ డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడి నుంచి మిమ్మల్ని నార్మల్ చేస్తాయి
యాంటీఆక్సిడెంట్లు
డ్రాగన్ ఫ్రూట్ లో తక్కువ క్యాలరీలు, ఎక్కువ నీటి శాతం ఉంటుంది ఇది బరువు నిర్వహణకు కూడా హెల్ప్ చేస్తుంది
తక్కువ క్యాలరీలు
ఇంకా దీనిలో ఉండే ఫైబర్ మీ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది
మంచి బ్యాక్టీరియా
డ్రాగన్ ఫ్రూట్‌లో ఉండే ఐరన్ బ్లడ్ లో హిమోగ్లోబిన్ పెంచుతుంది ఇది అవసరమైన పోషకాలలో ఒకటి.
హిమోగ్లోబిన్
డ్రాగన్ ఫ్రూట్‌లోని నీటి శాతం మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది
శరీరాన్ని హైడ్రేటెడ్‌గా
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.