AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిసెంబర్ లక్కీ రాశులివే.. మీ రాశి ఉందా మరి

డిసెంబర్ నెల వచ్చేస్తోంది. ఈ నెల వస్తూ వస్తూనే నాలు రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుంది. డిసెంబర్ నెలలో గ్రహాల కలియక, అనుకూలతల వలన డిసెంబర్ నెలలో నాలుగు రాశుల వారికి లక్కు కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

Samatha J
|

Updated on: Nov 25, 2026 | 4:48 PM

Share
మేష రాశి : డిసెంబర్ నెల మేష రాశి వారికి అదృష్టం తీసుకొస్తుంది. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు స్పీడ్ గా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి, మీ కష్టానికి తగిన గుర్తింపు దొరుకుతుంది. ఆర్థికంగా కూడా ఈ నెల చాలా బాగుంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే బెస్ట్ టైమ్.

1 / 5
మకర రాశి : మకర రాశి వారికి డిసెంబర్ నెల పట్టింది బంగారమే అని చెప్పాలి. ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్ వస్తుంది. వ్యాపారం చేసే వారికి లాభాలు బాగా పెరుగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అన్ని విషయాల్లో అదృష్టం మీ వెంటే ఉంటుంది.

2 / 5
మీన రాశి : మీన రాశి వారికి డిసెంబర్ నెలలో అదృష్టం డబుల్ అవుతుంది. చదువులో, ఉద్యోగంలో మీరు అనుకున్నది సాధిస్తారు. పోటీ పరీక్షలు రాసే వారికి సక్సెస్ వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, డబ్బు నిల్వ చేయగలుగుతారు. ప్రేమ విషయంలో కూడా కలిసి వస్తుంది. పెద్దల ఆశీర్వాదంతో పెద్ద పనులు కూడా ఈజీగా పూర్తవుతాయి. ఈ నెల మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది.

3 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి డిసెంబర్ నెలలో రాజయోగం పడుతుంది. మీ కెరీర్ లో పెద్ద మార్పు రాబోతుంది. ప్రమోషన్, జీతం పెరిగే ఛాన్స్ బాగా ఉంది. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు వస్తాయి. ఇల్లు కొనాలి, ఆస్తి కొనాలి అనుకునే వారికి ఇది మంచి సమయం. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మొత్తానికి ఈ నెల మీకు అన్నీ మంచే జరుగుతాయి.

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగిందని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us