గులాబీ రెబ్బలను తక్కువ అంచనా వేయకండి.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Prasanna Yadla
25 November 2026
Pic credit - Pinterest
గులాబీ రెబ్బలతో ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఇవి మీరు తెలుసుకుంటే మిస్ చేయకుండా రోజూ వాడతారు
గులాబీ రెబ్బలతో
అంతే కాదు చాలా మంది వీటిని అందానికి మాత్రమే అని అనుకుంటారు కానీ , ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి
ఆరోగ్యానికి కూడా మేలు
అయితే , అసలు లేట్ చేయకుండా ఈ గులాబీ పూలలో అద్భుత ఆరోగ్య రహస్యాలు ఇక్కడ చూద్దాం..
అద్భుత ఆరోగ్య రహస్యాలు
ఈ గులాబీ రెబ్బలను ,మీరు తక్కువ అంచనా వేయకండి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
ఇంకా ఎన్నో ప్రయోజనాలు
కొందరు ఈ గులాబీ రెబ్బలతో చేసిన రోజ్ వాటర్ చర్మానికి తేమను అందించడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది
కొన్ని సమస్యలు వస్తాయి
ఈ గులాబీ రెబ్బల్లో ఉండే సమ్మేళనాలు చర్మ సంరక్షణలో సహాయపడతాయి కాబట్టి మీరు ఇలా కూడా వాడొచ్చు
చర్మ సంరక్షణలో
ఈ గులాబీ రెబ్బలతో చేసిన హెర్బల్ టీని తాగొచ్చు ఇంకా దీనిలో కెఫిన్ ఉండదు మీరు దీనిని పానీయంగా తాగొచ్చు
హెర్బల్ టీని తాగొచ్చు
నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.