తాజ్‌మహల్ పక్కనే రాజభవనం..దేశంలోనే అత్యంత ఖరీదైన హోటళ్లలో ఒకటి..?ప్రత్యేకతలివే!
భారతదేశంలో విలాసవంతమైన పర్యటనలకు, రాజసాన్ని తలపించే ఆతిథ్యానికి పేరుగాంచిన హోటళ్లలో ఆగ్రాలోని ది ఒబెరాయ్ అమర్‌విలాస్ ఒకటి. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌కు కేవలం సుమారు 600 మీటర్ల దూరంలో ఉన్న ఈ హోటల్, తన ప్రత్యేక స్థానం, నిర్మాణ వైభవంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
