IPL 2027: ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ ఇతనే.? లిస్ట్‌లో ముగ్గురు టీమిండియా ప్లేయర్లు..!
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఈసారి వేలంలో విదేశీ ఆటగాళ్ల కంటే ముగ్గురు భారత క్రికెటర్లపై ఫ్రాంచైజీలు భారీగా డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంది. దీపక్ చాహర్, నితీష్ రాణా, ఆవేశ్ ఖాన్‌లపై జట్లు ఆసక్తి చూపించవచ్చనే అంచనాలు ఉన్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
