కొత్త గ్యాస్ సిలిండర్ తీసుకునే ముందు ఇవి చెక్ చేయండి.. లేదంటే, అంతే సంగతి
Prasanna Yadla
13 March 2026
Pic credit - Pixabay
ప్రస్తుతం, దేశం మొత్తం గ్యాస్ దొరక్కా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే, ధరలు పెరిగాయి
దొరక్కా చాలా ఇబ్బందులు
ఇలాంటి సమయంలో ఎక్కడా వంట గ్యాస్ దొరికినా కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు.
వంట గ్యాస్
మీరు కొత్త సిలిండర్ కొనుగోలు చేసేముందు కంపెనీ సీల్ ఉందో? లేదో? పక్కాగా చూసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి
ఇది మాత్రం మర్చిపోకండి
ఒక సీల్ లేకపోతే దానిని తెచ్చి ఇంట్లో పెట్టుకోకండి లేదంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సీల్ లేకపోతే వద్దు
ముందుగా మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే.. ఎక్స్‌పైరీ డేట్. ఒక వేళ ఎక్స్‌పైరీ అయిపోతే తీసుకోకండి
ఎక్స్‌పైరీ డేట్
గ్యాస్ సిలిండర్ వాసన వస్తే దానిని తీసుకోకండి అక్కడ ఎదో లీకేజ్ ఉన్నట్లు అర్థం.
లీకేజ్ ఉంటే వద్దు
సిలిండర్ మీద ఏమైనా వంకరలు ఉంటే దానిని కూడా తీసుకోకపోడమే మంచిది.
సిలిండర్ సరిగ్గా చూడాలి
కొత్త సిలిండర్ దగ్గరకు వెళ్ళినప్పుడు ముందు బరువు చెక్ చేసి తీసుకోండి. లేదంటే తక్కువ రోజుల్లోనే అయిపోతుంది
బరువు చెక్ చేసి తీసుకోండి
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా