Gold and Silver Prices: భారీగా పతనం.. బంగారంపై రూ.8,620, వెండిపై 45 వేలు తగ్గింపు.. ఇప్పుడు ఎంతంటే..!
Gold and Silver Rates: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో దిగి వస్తున్నాయి. చరిత్రలోనే రికార్డు సృష్టించే బంగారం, వెండి రేట్లు ఇప్పుడు భారీ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. ఇంకా భారీ స్థాయిలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
