AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిల్లెట్స్ కిచిడి.. ఆరోగ్యానికి ఇదే బెస్ట్.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది మావ

Millet khichdi recipe: రోజూ ఉదయం మినపప్పుతో చేసిన టిఫిన్స్ తిన్నాము. అయితే, ఈ సారి కొత్తగా మిల్లెట్ కిచిడి ట్రై చేయండి. టమాటా, బంగాళాదుంపలు , బీన్స్ ఇలా వెజిటెబుల్స్ తీసుకుని రుచికరంగా చేసుకుని తినొచ్చు. మరి, దీనిని ఇక తయారు చేయాలంటే అయ్యేలా కలుపుకోవాలి.

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 8:00 AM

Share
కావాల్సిన పదార్ధాలు : మిల్లెట్స్ ఒక కప్పు కొర్రలు లేదా సామలు,  ఒక కప్పు పెసరపప్పు, రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు టమాటాలు, క్యారెట్ ముక్కలు, ఒక కప్పు బీన్స్, 4 పచ్చిమిర్చి, అల్లం, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర,  రెండు టీ స్పూన్స్  నెయ్యి,  కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
ముందుగా మీరు ఏవి తీసుకుంటే అవి కొర్రలు కానీ సామలు కానీ ఒక పాత్రలో తీసుకుని వాటిని బాగా శుభ్రపరచుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో  ఆయిల్  వేసి అర జీలకర్ర,  కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి ముక్కలు , అల్లం పేస్ట్ ను వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు ముక్కలు కూడా మగ్గించాలి.

3 / 5
ఇక ఇప్పుడు టమాటా, బంగాళాదుంపలు , బీన్స్ ఇలా అన్ని వెజిటెబుల్స్ వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి  మిల్లెట్స్,  పప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.

4 / 5
చివర్లో  రెండు గ్లాస్ లు నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేవరకు మిల్లెట్స్ ను బాగా ఉడికించాలి. అది మొత్తం బాయిల్డ్ అయిన తర్వాత కిందకు దించేయండి.  అంతే, వేడి వేడి మిల్లెట్స్ ఖిచిడీ. దీనిని పెరుగుతో తింటే రుచికరంగా ఉంటుంది.

5 / 5
Follow Us
హల్దీ వేడుకలో కుల్దీప్ యాదవ్ కాళ్లు మొక్కిన చాహల్.. వీడియో వైరల్

తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..
తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్..
QR కోడ్ నిజమైనదా.. నకిలీదా? పేమెంట్‌ చేసే ముందు ఇలా చెక్‌ చేయండి!

మిల్లెట్స్ కిచిడి.. ఆరోగ్యానికి ఇదే బెస్ట్.. రుచిగా… హెల్తీగా

గ్యాస్‌ ఎక్కువ రోజులు రావాలంటే… ఈ టిప్స్‌ పాటించండి!

అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు.. మేనేజర్ ఏమన్నారంటే?

వీకెండ్ స్పెషల్.. ఓటీటీల్లోకి వచ్చేసిన కొత్త సినిమాలు,సిరీస్‌లివే

గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే..

ఇరాన్ అతి ముఖ్యమైన సైనిక స్థావరం ధ్వంసంః ట్రంప్

శనివారం ఈ పనులు చేస్తే ధనలాభం ఖాయం? చేయకూడని పనులు ఏమిటి?