AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి పల్లీల చట్నీ ఇలా చేస్తే.. రెండు ఇడ్లీ తినే వాళ్లు మూడు ప్లేట్స్ లాగిస్తారు

ఉదయం టిఫిన్స్ లోకి చట్నీ మంచిగా ఉంటే లాగిస్తూనే ఉంటాము. లేదంటే అస్సలు తినలేము. వాటిలో పచ్చి కొబ్బరి చట్నీ బెస్ట్. పల్లెటూర్లలో దీనిని బాగా చేసుకుని తింటారు. ఉప్మా, ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోతుంది. మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 14, 2026 | 7:00 AM

Share

పచ్చి కొబ్బరి చట్నీని పల్లెటూర్లలో బాగా చేసుకుని తింటారు. ఇది ఉప్మా, ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోతుంది.పచ్చిమిర్చి, అల్లం, చింతపండును వాడి ఈ కొబ్బరి పచ్చడిని తయారు చేస్తారు.

1 / 5
కావాల్సిన పదార్ధాలు :  150 గ్రాముల పచ్చి కొబ్బరి , 50 గ్రాముల పచ్చిమిర్చి, పెద్ద అల్లం ముక్కలు , 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు పప్పు, నిమ్మకాయంత  చింతపండు, రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి.

2 / 5
మిక్సీ జార్ లో కానీ, రోటిలో కానీ  కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి. అలాగే అల్లం, శనగపప్పు ,  కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి, రెండు గ్లాస్ లు నీళ్లు పోసి మెత్తగా అయ్యేలా వాటిని పట్టుకోవాలి.

3 / 5
గ్యాస్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి  ఆయిల్  వేసి అది వేడయ్యాక  అర టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు ఆకులు , నాలుగు ఎండుమిర్చిని వేసి వాటిని బాగా వేయించాలి. ఈ వేడి పోపును  కొబ్బరి పచ్చడి మిశ్రమంలో చట్నీలో వేసి వాటిని మిక్స్ అయ్యేలా బాగా కలపాలి.

4 / 5
కొబ్బరి పచ్చడి మరింత టేస్టీగా ఉండాలంటే దానిలో  వెల్లుల్లి పేస్ట్,  పల్లీలు వేసుకుంటే నోటికి మంచి రుచి తగులుతుంది. గట్టి చట్నీ కాకుండా చిక్కగా రావాలంటే నీళ్లు కొంచం పోస్తే సరిపోతుంది. దీని వలన రెండు దోసెలు, రెండు ఇడ్లీలు తినే వాళ్ళు మూడు ప్లేట్స్ లాగిస్తారు.

5 / 5
Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే

'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ

పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?

ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు

చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి