3.5 లక్షల నుంచి 65 లక్షల ప్యాకేజీకి 4 ఏళ్లలో ఎదిగిన టెక్కీ.. అతని Success Secret ఇదే!
Career Growth Story: దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(Techie) కేవలం నాలుగు సంవత్సరాలలోనే తన జీతాన్ని రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీ (LPA) నుంచి రూ.65 లక్షల వరకు పెంచుకొని సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పుల భారంతో బాధపడుతున్న తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలనే సంకల్పమే అతని ఈ విజయానికి ప్రధాన కారణమని అతను వెల్లడించాడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
