తెలుగు డిజిటల్ మీడియాలో పదేళ్లకుపైగా అనుభవం ఉంది. ప్రస్తుతం టీవీ9లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా కొనసాగుతున్నాను. 2025 డిసెంబర్ నెలలో టీవీ9 తెలుగు(డిజిటల్)లో చేరడం జరిగింది. ఆధ్యాత్మికం, ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్, హెల్త్, తదితర కేటగిరీలకు సంబంధించిన ఆర్టికల్స్ అందిస్తున్నాను. అంతకుముందు వన్ఇండియా తెలుగు, జీ24 గంటలు, ఈటీవీలో పని చేసిన అనుభవం ఉంది. సాధారణ వార్తలతోపాటు వివిధ కేటగిరీలలో కథనాలను అందించాను.
Diwali: దీపావళికి ముందు ఇంట్లో ఈ వస్తువులు తొలగించండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి!
Diwali Vastu Tips Telugu: దీపావళి 2026 సందర్భంగా ఇంటిని శుభ్రం చేసుకోవడంతో పాటు వాస్తు సంప్రదాయాల ప్రకారం కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలని భావిస్తారు. పగిలిన వస్తువులు, ఆగిపోయిన గడియారాలు, ఎండిపోయిన మొక్కలను తొలగించడం నుంచి ఈశాన్య దిశ శుభ్రత, ప్రధాన ద్వారం అలంకరణ, లక్ష్మీగణేశుల పూజా ఏర్పాట్ల వరకు తెలుసుకోండి.
- Rajashekher G
- Updated on: Oct 30, 2026
- 7:40 am
శుక్రవారం లక్ష్మీదేవి పూజలో ఈ నియమాలు పాటిస్తున్నారా? ఇంట్లో సిరిసంపదల కోసం చేయాల్సిన పనులివే!
Friday Lakshmi Puja Rules Telugu: హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధనకు ఎంతో విశిష్టమైనది. ఈ రోజున ఇంటిని శుభ్రంగా ఉంచడం, దీపారాధన చేయడం, సాత్విక ఆహారం తీసుకోవడం, దానధర్మాలు చేయడం వంటి నియమాలను పాటిస్తారు. శుక్రవారం పూజలో పాటించాల్సిన ముఖ్యమైన ఆచారాలు, చేయకూడని పనుల గురించి తెలుసుకోండి.
- Rajashekher G
- Updated on: Oct 30, 2026
- 6:53 am
Vastu: ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎలాంటి తోరణం కట్టాలి? ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Vastu Tips for Main Door Toran Telugu: వాస్తు శాస్త్ర విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద తోరణం అలంకరించడం శుభప్రదంగా భావిస్తారు. మామిడి ఆకులు, అశోక ఆకులు, గవ్వలతో చేసిన తోరణాల ప్రాముఖ్యత ఏమిటి? తోరణం కట్టేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదు? తాజా ఆకులను ఎప్పుడు మార్చాలి? ఇంట్లో సానుకూల వాతావరణం కోసం పాటించాల్సిన సంప్రదాయ సూచనలను తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 2:34 pm
ఇంట్లోకి పాము వస్తే శుభమా? అశుభమా? రంగులను బట్టి ఫలితాలేంటో తెలుసుకోండి!
Snake in house beliefs Telugu: ఇంట్లోకి పాము వస్తే శుభమా, అశుభమా అనే సందేహం చాలామందికి ఉంటుంది. నల్ల, తెల్ల, గోధుమ, పసుపు, ఆకుపచ్చ రంగుల పాములను బట్టి మన సంప్రదాయాల్లో అనేక నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. పాము కనిపిస్తే అదృష్టం కలుగుతుందా? పాములు ఇళ్లలోకి ఎందుకు వస్తాయి? ఈ నమ్మకాల వెనుక ఉన్న విషయాలు, శాస్త్రీయ వాస్తవాలను తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 2:12 pm
నవంబర్: 1 నుంచి 9 వరకు పుట్టిన తేదీల వారికి ఎలా ఉండబోతోంది? ఈ 3 సంఖ్యల వారికి అదృష్టం!
numerology predictions 2026 Telugu: నవంబర్ 2026 మీ మూల సంఖ్య ప్రకారం ఎలాంటి ఫలితాలను తీసుకురానుంది? 1 నుంచి 9 వరకు మీ జన్మ సంఖ్యకు సంబంధించిన అంకశాస్త్ర ఫలితాలను తెలుసుకోండి. ఈ పండుగల నెలలో కెరీర్ అవకాశాలు, ఆర్థిక లాభాలు, ప్రేమ, కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత అభివృద్ధి ఎలా ఉండబోతున్నాయో చూడండి.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 2:05 pm
ప్రపంచ ప్రసిద్ధ భారతీయ పర్యాటక ప్రాంతాలు.. మన దేశంలో ఉన్న ఈ 13 అద్భుతాలు చూశారా?
World Record Places in India: భారతదేశం ఎన్నో ప్రపంచ రికార్డులకు నిలయం! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం నుంచి తేలియాడే జాతీయ ఉద్యానవనం వరకు, భారీ పక్షి శిల్పం నుంచి అద్భుతమైన రైల్వే వంతెన వరకు మన దేశంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకునే 13 ప్రపంచ రికార్డు ప్రదేశాల ప్రత్యేకతలు తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 1:35 pm
శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక మార్పులు ఇవే!
After Shani Sade Sati Ends: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శని సాడే సతి సుమారు ఏడున్నర సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ కాలం ముగిసిన తర్వాత జీవితంలో సానుకూల మార్పులు రావచ్చని నమ్ముతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుదల, వృత్తిలో పురోగతి, మానసిక ప్రశాంతత, నిలిచిపోయిన పనులకు ఊపందుకోవడం, ఆత్మవిశ్వాసం పెరగడం వంటి ఐదు ముఖ్యమైన మార్పుల గురించి తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 1:06 pm
ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి శుభప్రదమైన 4 రత్నాలు ఇవే!
Career Success Gemstones Telugu: కెరీర్‌లో పురోగతి, ఉద్యోగంలో విజయం, వ్యాపారాభివృద్ధి కోసం రత్నాలు ధరించాలని చాలామంది నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పచ్చ, కెంపు, నీలమణి, పుష్యరాగం వంటి నాలుగు రత్నాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రత్నాల వెనుక ఉన్న విశ్వాసాలు, వాటిని ధరించే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇక్కడ చదవండి.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 12:39 pm
Dhanteras: ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దైవస్వరూపం
Dhanteras Significance Telugu: ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవి, కుబేరుడితో పాటు శ్రీ ధన్వంతరిని ఎందుకు పూజిస్తారు? క్షీరసాగర మథనంలో అమృత కలశంతో ఆవిర్భవించిన ధన్వంతరి ఎవరు? ఈ పవిత్ర పర్వదినం వెనుక ఉన్న పురాణ గాథ, ఆధ్యాత్మిక విశిష్టత, పూజా విధానం, నైవేద్యం, బంగారం, వెండి కొనుగోలు వెనుక ఉన్న సంప్రదాయ విశ్వాసాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 12:14 pm
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం క్షేత్ర మహిమలు ఇవే!
Pandharpur Panduranga Swamy Temple Story Telugu: భక్తుడి కోసం ఇటుకపై నిలబడి ఎదురుచూసిన శ్రీమహావిష్ణువు పాండురంగ స్వామిగా కొలువైన పవిత్ర క్షేత్రం పండరీపురం. మహారాష్ట్రలోని చంద్రభాగా నది తీరాన వెలసిన ఈ దివ్యధామం స్థలపురాణం, పుండరీకుడి భక్తి కథ, రుక్మిణీదేవి ఆలయ విశేషాలు, ఏకాదశి ఉత్సవాల ప్రాధాన్యాన్ని తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 11:36 am
అక్టోబర్ చివరి రోజుల్లో ఈ 4 రాశులకు జాక్‌పాట్.. డబ్బే డబ్బు! మీ రాశి ఉందా?
Saturn Planet Effects Telugu: జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, అక్టోబర్ 2026 చివరి మూడు రోజులు కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉండవచ్చు. శని సంచార ప్రభావంతో వృషభం, కన్య, తులా, కుంభ రాశుల వారికి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పురోగతి వంటి శుభ పరిణామాలు కలగవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ నాలుగు రాశుల వివరాలు తెలుసుకుందాం.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 11:11 am
తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తున్నారా? ఇలా చేస్తే అష్ట ఐశ్వర్యాలు..
తులసి మొక్క దగ్గర దీపం వెలిగిస్తున్నారా? ఈ నియమాలు పాటిస్తే అష్ట ఐశ్వర్యాలు మీవే!.-సనాతన ధర్మంలో తులసి మొక్కను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. Lighting a Diya Near Tulsi Plant? Follow These Rules.
- Rajashekher G
- Updated on: Oct 29, 2026
- 10:23 am