విజయ్ సేతుపతి హీరోగా, ఎం. మణికందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ కాట్టాన్. మొండెం లేని ఒక తల దొరకడంతో మొదలయ్యే ఈ కథ, విజయ్ సేతుపతి పాత్ర ముత్తు చుట్టూ అలుముకున్న మిస్టరీలను అన్వేషిస్తుంది. డార్క్ కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సిరీస్ మార్చి 27 నుండి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.