మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఆరు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు, మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..