హై ప్రోటీన్ ఉండే పెసర లడ్డులు.. ఒక్కటి తిన్నా చాలు
Prasanna Yadla
25 November 202
6
Pic credit - Pinterest
ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకుని దీనిని మంచిగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.
పెసరపప్పు
ఇప్పుడు పెసరపప్పును పాన్ లో మీడియం మంటపై మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
వేయించుకోవాలి.
ఇప్పుడు పూర్తిగా వేయించిన పెసరపప్పును చల్లారిన తర్వాత మెత్తని పొడిలా దీనిని మిక్సీ పట్టుకోవాలి.
దీనిని మిక్సీ పట్టుకోవాలి.
ఇప్పుడు మీరు ఈ పొడిని చిన్న జల్లెడతో పట్టి ఈ పిండిని మెత్తగా ఉండేలా చూసుకోవాలి.
మెత్తగా ఉండేలా చూసుకోవాలి.
ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి దీనిని మంచిగా వేడి చేసుకోవాలి.
కొద్దిగా ఆయిల్ వేసి
ఇప్పుడు దీనిలో పెసరపిండి కూడా కొద్దిగా వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని మీడియం మంటపై వేయించాలి.
పెసరపిండి
ఇంకా దీనిలో రుచికి సరిపడా బెల్లం పొడి ఇంకా కొద్దిగా చక్కెర పొడి కూడా వేసి మంచిగా కలుపుకోవాలి.
సరిపడా బెల్లం పొడి
ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 4 జీడిపప్పు ముక్కలు, బాదం పలుకులు వేయాలి
యాలకుల పొడి
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..