AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గాజులు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారో దరిద్రం మీ వెంటే.. సంపద పెరగాలంటే ఇలా చేయండి..

భారతీయ సంస్కృతిలో మహిళల అలంకరణలో గాజులకు విశిష్ట స్థానం ఉంది. చీరకు మ్యాచింగ్‌గా రంగు రంగుల గాజులు ధరించడం అందానికే కాదు, సంప్రదాయానికి కూడా ప్రతీక. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులు కేవలం అలంకార వస్తువులు మాత్రమే కాదు.. అవి ఐశ్వర్యానికి, సౌభాగ్యానికి సంకేతాలని నిపుణులు చెబుతున్నారు. గాజులు ధరించే విషయంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు ఇంట్లో ప్రతికూలతకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Mar 14, 2026 | 7:50 AM

Share
లక్ష్మీదేవి - శుక్రుని ప్రతిరూపం: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులు సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి, విలాసాలకు కారకుడైన శుక్ర గ్రహానికి సంబంధం కలిగి ఉంటాయి. అందుకే వీటిని ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

1 / 5
విరిగిన గాజులు ధరిస్తున్నారా: చాలామంది మహిళలు తమకు ఇష్టమైన గాజులు కొద్దిగా పగిలినా లేదా విరిగినా, వాటిని అలాగే ధరిస్తుంటారు. లేదా తర్వాత బాగు చేయించవచ్చని భావిస్తారు. విరిగిన గాజులు ధరించడం వల్ల ఇంట్లోకి పేదరికం వస్తుందని, ఇది భర్త ఆరోగ్యానికి కూడా హానికరమని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ గాజు విరిగిపోతే, దానిని నిర్లక్ష్యంగా పడేయకుండా ఏదైనా చెట్టు మొదట్లో ఉంచడం మంచిది.

2 / 5
మంచం మీద కూర్చుని వద్దు: గాజులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే మంచం మీద కూర్చుని గాజులు వేసుకోవడం లేదా తీయడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడతాయని, ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు.

3 / 5
బహుమతిగా వస్తే గౌరవించండి: ఎవరైనా మనకు ప్రేమతో గాజులను బహుమతిగా ఇస్తే వాటిని ఒక వస్తువులా కాకుండా వారి ఆశీర్వాదంగా భావించాలి. వాటిని ఇతరులకు ఇవ్వడం లేదా పారేయడం చేయకూడదు. కనీసం ఒక్కసారైనా ఆ గాజులను ధరించి వారి ఆప్యాయతను గౌరవించాలి.

4 / 5
దానం చేసేటప్పుడు జాగ్రత్త: దానం చేయడం మంచిదే.. కానీ పాతవి లేదా మురికిగా ఉన్న గాజులను ఇతరులకు దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైనా సరే కొత్త మరియు నాణ్యమైన వస్తువులనే దానం చేయాలి.

5 / 5
Follow Us
ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్.. హోర్ముజ్‌లో హైటెన్షన్!

పాములకు శాపంగా ఈ మొక్క.. రహస్యాల పుట్ట..ఇంట్లో ఉంటే ఆయురారోగ్యాలు

తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..

ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు థ్రిల్లర్ మూవీ..

వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం

యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?

ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌

ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే

ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!

ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..