Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
Gold Price: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. ఈ రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. బడ్జెట్‌కు ముందు ధరలు తగ్గడం మహిళలకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. అయితే ఇంకా భారీగానే ధరలు ఉన్నాయని, ఇంకా తగ్గాలని వినియోగదారులు కోరుతున్నారు. ప్రస్తుతం బంగారం, వెండి కొనలేని పరిస్థితుల్లో ఉన్నామని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
