భారీ గుడ్‌న్యూస్‌.. 20 వేలు తగ్గిన వెండి ధర.. కిలో ఎంతంటే..

03 March, 2026

Subhash

ప్రస్తుతం బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ పరుగులు పెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బంగారం, వెండి

ఇటీవల 4 లక్షల రూపాయలు దాటిన వెండి.. క్రమంగా దిగి వచ్చింది. ఏకంగా లక్ష రూపాయలకుపైగా దిగి వచ్చింది.

వెండి ధర

తాజాగా మార్చి 3వ తేదీన కిలో వెండిపై ఏకంగా 20 వేల రూపాయల వరకు దిగి వచ్చింది. దీంతో వినియోగదారులకు ఉపశమనమనే చెప్పాలి.

మార్చి 3వ తేదీన కిలో వెండి

వెండి ధర తగ్గిన తర్వాత ప్రస్తుతం కిలో వెండి దేశీయంగా 2,95,000 రూపాయల వద్ద ట్రేడవుతోంది. దీంతో వినియోగదారులకు ఉపశమనం కలిగింది.

వెండి ధర తగ్గిన తర్వాత

ఇక హైదరాబాద్‌లో వెండి ధర కాస్త ఎక్కువగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర 3,15,000 వద్ద కొనసాగుతోంది. ఇతర ప్రాంతాల్లో తక్కువగా ఉంది.

హైదరాబాద్‌లో

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర 2 లక్షల 95 వేల రూపాయల వద్ద కొనసాగుతోంది. ముంబైలో కూడా ఇదే ధరతో ట్రేడవుతోంది.

ఢిల్లీలో

ఇక బంగారం విషయానికొస్తే దేశీయంగా 490 రూపాయలు తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,70,020 రూపాయల వద్ద కొనసాగుతోంది.

బంగారం విషయానికొస్తే

 ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 360 రూపాయలు తగ్గింది.  దీంతో తగ్గిన తర్వాత తులం ధర 1,24,680 రూపాయల వద్ద కొనసాగుతోంది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం